Bahubali@6Years: ప్రభాస్‌‌తో రాజమౌళి చేసిన మాయాజాలానికి ఆరు సంవత్సరాలు....

Bahubali@6Years | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.