Home » photogallery » movies »

BAD TIME RUNS FOR DUBBING MOVIES IN 2019 AND ONLY KARTHI VIJAY SCORED HITS IN TOLLYWOOD PK

2019లో డబ్బింగ్ సినిమాలకు షాక్.. పరువు నిలబెట్టిన కార్తి, విజయ్..

ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా డబ్బింగ్ సినిమాలకు కాలం పెద్దగా కలిసిరాలేదు. విజయ్, కార్తి, లారెన్స్ లాంటి ఒకరిద్దరు హీరోలు మినహాయిస్తే తెలుగులో సత్తా చూపించిన వాళ్లే లేరు. రజినీకాంత్, అజిత్, సూర్య లాంటి స్టార్ హీరోలకు కూడా 2019 పెద్దగా కలిసిరాలేదు.