Avika Gor : అవికా గోర్ పరువాల విందు.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Avika Gor : చిన్నారి పెళ్లి కూతురిగా బుల్లితెరపై పరిచయమై... యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగిన భామ అవికా గౌర్... బాలనటిగా పరిచయమై... ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తన అందచందాలతో అటు తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో దూసుకుపోతోంది.