Home » photogallery » movies »

AVIKA GOR LOOKS RAVISHING IN HER LATEST RED TOP PHOTO SHOOT SR

చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ అదిరిపోయే అందాలు..

Avika Gor : చిన్నారి పెళ్లి కూతురిగా బుల్లితెరపై పరిచయమై... యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగిన భామ అవికా గౌర్... బాలనటిగా పరిచయమై... ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తన అందచందాలతో అటు తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో దూసుకుపోతోంది.