Avatar 2 : అబ్బురపరుస్తోన్న అవతార్ 2 సినిమా పోస్టర్స్.. పిక్స్ వైరల్..

Avatar 2 : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో వచ్చిన గ్రాఫిక్ వండర్ అవతార్. 2009లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా క్రియేట్ చేయలేని రికార్డ్స్ నమోదు చేసింది.