హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అందాల విందు చేస్తున్న అవంతిక మిశ్రా

అందాల విందు చేస్తున్న అవంతిక మిశ్రా

Avantika : 2014లో నీలకంఠ రూపొందించిన మాయ చిత్రంతో పరిచయమైన మోడల్ అవంతిక ఆ తర్వాత 2016లో మీకు మీరే మాకు మేమే, 2017లో వైశాఖంలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత 2019లో తమిళంలో నెంజమెల్లమ్ కాధల్ సినిమాతో అలరించింది. తాజాగా విజయ్ దేవరకొండ నిర్మించిన "మీకు మాత్రమే చెప్తా" చిత్రంలో ఈ భామ నటించింది. అందం ఉన్నా... ఎక్కువ ఆఫర్లు రాకపోవడానికి హైటే (5అడుగుల 7అంగుళాలు) కారణమనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తన ఫ్యాన్స్ కోసం ఫొటోషూట్లలో హాట్ పోజులిచ్చి హీట్ పుట్టిస్తోంది ఈ ముంబై బ్యూటీ.

Top Stories