హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

August Most Awaited Movies : బింబిసార, సీతారామం, లైగర్, కార్తికేయ సహా ఆగష్టులో ఆసక్తి రేకెత్తిస్తోన్న సినిమాలు..

August Most Awaited Movies : బింబిసార, సీతారామం, లైగర్, కార్తికేయ సహా ఆగష్టులో ఆసక్తి రేకెత్తిస్తోన్న సినిమాలు..

August Most Awaited Movies : 2022లో ప్రతి నెలలో ఏదో ఒక సినిమా హిట్ అవుతూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసాయి. ఈ జూలై నెలలో చివర్లో సుదీప్ కొత్త డబ్బింగ్ చిత్రం ‘విక్రాంత్ రోణ’ మాత్రం హిట్ అనిపించుకుంది. ఇక ఆగష్టులో వరుసగా బింబిసార, సీతారామం, కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గం,చివర్లో ‘లైగర్’ సినిమాతో విడుదల కానున్నాయి.

Top Stories