ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు రెబల్ స్టార్ అభిమానులు. గతంలో ఎన్నడూ లేని థియేట్రికల్ అనుభవాన్ని ఈ ఆదిపురుష్ పంచుతుందని అంటున్నారు మేకర్స్. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ అనే సినిమాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుండటం ప్రభాస్ క్రేజ్‌కి నిదర్శనం.