Pranitha: పెళ్లయినా అందాల విందులో తగ్గేదేలేదంటున్న ప్రణీతను చూస్తుంటే...

Pranitha : బాపుబొమ్మ అంటే ఒక‌ప్పుడు ఎవ‌రు గుర్తొచ్చే వారో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం ప్ర‌ణీత గుర్తొస్తుంది. ఐదేళ్ల కింద "అత్తారింటికి దారేది"లో ఈ భామ బాపుబొమ్మ‌గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఎందుకో తెలియ‌దు. తెలుగులో ఈ భామ స్టార్ కాలేక‌పోయింది. అయితే "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది.