Athulya Ravi: నాలుగేళ్ల కిందటి వరకూ తమిళ సినిమా ఇండస్ట్రీకి అతుల్య రవి ఎవరో తెలియదు. మరి ఇప్పుడో ఆమెకు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా అందర్నీ తన నటనా చాతుర్యంతో ఆకట్టుకుంటోంది ఈ తమిళ బ్యూటీ. (photos - instagram - athulyaofficial)
2/ 16
2017లో కాధల్ కాన్ కట్టుధె మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ... 2018లో యెమాలీ, నాదోడిగల్ 2లో చక్కటి నటనతో ఆకట్టుకుంది. (photos - instagram - athulyaofficial)
3/ 16
అప్ కమింగ్ హీరోయిన్గా అందరి మన్ననలూ పొందుతున్న ఈ క్యూట్ కళ్ల సుందరి... తాజాగా డ్రమ్‌స్టిక్ చిప్స్ సినిమాలో చేసింది. (photos - instagram - athulyaofficial)
4/ 16
ఈ కామెడీ సినిమా ట్రైలర్ ఈమధ్యే రిలీజ్ అయ్యింది. ఇందులో అతుల్య చాలా సెక్సీగా ఉందని టాక్ రావడంతో... యూత్ ఆమెకు బాగా కనెక్ట్ అయిపోయారు. (photos - instagram - athulyaofficial)
5/ 16
చూడ్డానికి 26 ఏళ్ల అతుల్య ఎంతో అందంగా ఉండటమే కాదు... చాలా ఫిట్‌గా కూడా ఉంటుంది. (photos - instagram - athulyaofficial)
6/ 16
అతుల్య అంత అందంగా, ఎట్రాక్టివ్‌గా ఉండటానికి కారణమేంటి అనే ప్రశ్న ఎక్కువ మంది నుంచి వస్తోంది. (photos - instagram - athulyaofficial)
7/ 16
ఆమె బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. (photos - instagram - athulyaofficial)
8/ 16
చాలా మంది బాలీవుడ్ బ్యూటీస్లాగా అతుల్య ఎలాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్లూ చేయించుకోలేదు. అందుకు ఆమె ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోదట. (photos - instagram - athulyaofficial)
9/ 16
మరి ఇంత అందానికి కారణం ఏంటి అంటే... యోగా, వర్కవుట్ అనిచెప్పేసింది. అవే తనను ఫిట్‌గా ఉంచుతున్నాయని చెప్పింది. (photos - instagram - athulyaofficial)
10/ 16
ఈ బ్యూటీ అప్పుడప్పుడూ తన ఫ్యాన్స్‌కి తన ఫిట్నెస్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. (photos - instagram - athulyaofficial)
11/ 16
కొన్ని నెలల కిందట ట్రైనర్ సమక్షంలో ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. (photos - instagram - athulyaofficial)
12/ 16
మొదట్లో ఫ్యామిలీ రోల్సే చేసిన అతుల్య... తర్వాత గ్లామరస్ రోల్స్ వైపు వచ్చింది. (photos - instagram - athulyaofficial)
13/ 16
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు వేర్వేరు ఔట్ఫిట్లలో పర్ఫెక్టుగా ఒదిగిపోతోంది. (photos - instagram - athulyaofficial)
14/ 16
అందుకే ఆమె ఫాలోయర్స్ సంఖ్య నానాటికీ రాకెట్లా దూసుకుపోతోంది. (photos - instagram - athulyaofficial)