టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయాన్ని బహిరంగంగా ఎక్కడా చెప్పకపోయినా.. అతియా మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. (Image Credit : Instagram)