Home » photogallery » movies »

ATHADU 16 YEARS MAHESH BABU TRIVIKRAM TRISHA ATHADU MOVIE COMPLETED 16 YERARS AND FINAL COLLECTIONS TA

Mahesh Babu - Athadu: 16 ఏళ్ల మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల క్లాసిక్ థ్రిల్లర్ ‘అతడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

Athadu@ 16 Years - Mahesh Babu - Trivikram Srinivas | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’. దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఇది రెండో సినిమా. ఈ సినిమా టాలీవుడ్‌లో క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా విశేషాలు..