Home » photogallery » movies »

ASTROLOGER VENU SWAMY SENSATIONAL COMMENTS PRABHAS SB

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఆ హీరో పరిస్థితే.. ప్రముఖ జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటుంది. తాజాగా ప్రభాస్ పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అతని పరిస్థితి ఉదయ్ కిరణ్‌లాగానే తయారవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్నాయి.