Home » photogallery » movies »

ASTROLOGER VENU SWAMY SENSATIONAL COMMENTS OVER RAKUL PREET SINGH JACKKY BHAGNANI MARRIAGE PK

Rakul Preet Singh - Venu Swamy: అతన్ని చేసుకుంటే రకుల్‌కు జైలు ఊచలే గతి.. వేణు స్వామి సంచలన జోష్యం..

Rakul Preet Singh - Venu Swamy: వేణు స్వామి (Rakul Preet Singh - Venu Swamy).. ఈ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇదివరకు కూడా వినిపించేది కానీ సమంత విడాకుల తర్వాత మరింత ఎక్కువ పాపులర్ అయింది. దానికి కారణం నాలుగేళ్ళ కింద సమంత, నాగ చైతన్య (Samantha - Naga Chaitanya) పెళ్లి చేసుకున్నపుడే విడిపోతారని చెప్పిన జ్యోతిష్కుడు వేణు స్వామి.