Home » photogallery » movies »

ASTROLOGER VENU SWAMY SENSATIONAL COMMENTS ON RASHMIKA MANDANNA SB

Rashmika: హైదరాబాద్‌లోని తన ఇంట్లో.. రష్మిక పూజలు చేయించిందా?

సమంత నాగచైతన్య విడాకుల విషయాన్ని ముందే చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. సెలబ్రిటీలు, రాజకీయ నేతల జీవితాలపై ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. చాలామంది విషయంలో ఈయన చెప్పిన జోస్యం నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వేణుస్వామి రష్మిక మందన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్మిక ఆ పని చేస్తే పెద్ద హీరోయిన్ అవుతుందని.. ఆమె ఇంట్లో కూడా పూజలు కూడా చేశానని చెప్పారు వేణుస్వామి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.