Home » photogallery » movies »

ASTROLOGER VENU SWAMY INTERESTING COMMENTS ON SREEJA AND PAWAN KALYAN FOURTH MARRIAGE SB

Sreeja: పవన్ కళ్యాణ్, శ్రీజ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారా? వారి జాతకంలో ఉందా?

పవన్ కళ్యాణ్,శ్రీజ పెళ్లిళ్ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లి త్వరలోనే చేసుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పవన్‌తో పాటు.. శ్రీజ వరుస పెళ్లిళ్లపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.