పైగా గ్లామర్ యాంగిల్ కూడా భారీగానే ఉంది. అరియానా గ్లోరీ, అషు రెడ్డి ఓ ఛానల్ నిర్వహిస్తున్న స్పెషల్ షోలో పాల్గొంది. ఈ నేపథ్యంలోనే అరియానా నడుమును చూసిన అషు రెడ్డి.. వెంటనే ముద్దు పెట్టేసింది. అరియానా నడుముకు ముద్దు పెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అప్పట్లో వైరల్ అయ్యింది.