ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు కావాలనే వస్తారు. కానీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లకు ఇక్కడ అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందుకే ఇక్కడ పరిచయాల కోసం ఏది దొరికితే అది అని ముందుకెళ్తుంటారు. అలా ముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ అయిపోతుంటారు. ఆ తర్వాత అవకాశం దొరికినపుడు హీరోగా మారుతుంటారు. అలాంటి కొంత మందిని ఇప్పుడు చూద్దాం..