హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ashu Reddy: విజయ్ దేవరకొండకు అషు రెడ్డి వీడియో కాల్.. అదొక్కటి మాత్రం సస్పెన్స్

Ashu Reddy: విజయ్ దేవరకొండకు అషు రెడ్డి వీడియో కాల్.. అదొక్కటి మాత్రం సస్పెన్స్

Ashu Reddy: తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ వీడియో కాల్ మాట్లాడింది అషు రెడ్డి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. అయితే వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లోనే పెట్టేసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.

Top Stories