Home » photogallery » movies »

ASHU REDDY SWEEPS THE BROOM ROAD WHAT HAPPENED TO BIGG BOSS BEAUTY SO FAR TA

Ashu Reddy : చీపురుతో రోడ్డు ఊడ్చిన అషు రెడ్డి.. ఇంతకీ బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది..

Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి. ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కేవలం సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీగా మారింది. వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకుంది. తాజాగా స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా చీపురు పట్టుకొని రోడ్డును ఊడ్చింది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది. (Instagram/Photo)