చీర కట్టి స్లీవ్ లెస్ బ్లౌజ్లో కెమెరాకు పోజులిచ్చింది అషు రెడ్డి. ఈ ఫొటోల్లో యమ హాట్ గా కనిపిస్తోంది ఈ బిగ్ బాస్ భామ. అయితే ఈ పిక్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అషుని ఇలా చూసి.. గ్లామర్ ట్రీట్ నెక్ట్స్ లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.