Home » photogallery » movies »

ASHU REDDY SHARES FUNNY REEL WITH HER PET RAJU GADU SLB

అషు రెడ్డి ముద్దులాట వీడియో వైరల్.. ఛీ ఛీ ఇదేం దరిద్రం అంటున్న జనం

Ashu Reddy: నెట్టింట్లో అషూ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వైరల్ అవుతూనే ఉంటుంది. హాట్ ఫోటో షూట్లు చేయడం, వాటి మీద నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు, ఆ నెగెటివ్ కామెంట్ల మీద అషూ రియాక్ట్ అవ్వడం, మళ్లీ అదో వార్తగా మారడం ఇలా అషూ రెడ్డి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.