Ashu Reddy: జూనియర్ సమంత అందాల తడి.. కుర్రకారును షేక్ చేసిన బ్యూటీ
Ashu Reddy: జూనియర్ సమంత అందాల తడి.. కుర్రకారును షేక్ చేసిన బ్యూటీ
Ashu Reddy Mini Dress Photos: స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపడం అషు రెడ్డికి కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా మినీ డ్రెస్ లో అషు అందాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. బ్యూటిఫుల్ లుక్స్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
జూనియర్ సమంత అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పొట్టి దుస్తుల్లో కనిపించి కుర్రకారును షేక్ చేసింది ఈ అందాల భామ. దీంతో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి.
2/ 8
స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపడం అషు రెడ్డికి కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా మినీ డ్రెస్ లో అషు అందాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. బ్యూటిఫుల్ లుక్స్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
3/ 8
సోషల్ మీడియా వేదికగానే ఫేమ్ అయింది అషు రెడ్డి. ఎప్పటికప్పడు హాట్ డోస్ దట్టించడమే కాదు తన లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది అషు. పబ్లిసిటీ కోసం డిఫరెంట్ దారుల్లో వెళుతోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ.
4/ 8
హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడంతో పాటు రీల్ వీడియోలు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది అషు రెడ్డి. ఈ నేపథ్యంలోనే తాజాగా పొట్టి దుస్తుల్లో అందాల జాతర చేసింది. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టించింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి.
5/ 8
అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని శృంగార పరమైన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పిన అషు రెడ్డి.. ఇటీవలే మరోసారి అలాంటి బోల్డ్ ఇంటర్వ్యూ ఒకటి చేసి రచ్చ రచ్చ చేసింది. శృంగార సంబంధిత విషయాలు, బోల్డ్ మాటలతో మాయ చేసింది.
6/ 8
ఇకపోతే సోషల్ మీడియాలో హంగామా చేయడం, అంతలోనే ట్రోల్స్ బారిన పడటం బిగ్ బాస్ భామ అషు రెడ్డికి కొత్తేమీ కాదు. డిఫరెంట్ టైప్ పోస్టులతో ఆన్ లైన్ మాధ్యమాలపై రచ్చ రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ ఎన్నో సార్లు ట్రోల్స్ బారిన పడింది.
7/ 8
పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా అషుకి మంచి గుర్తింపు ఉంది. ఏకంగా పవన్ కళ్యాణ్ పేరును తన ఎద భాగంలో టాటూగా వేసుకొని అప్పుడప్పుడు ఆ టాటూ చూపిస్తూ రొమాంటిక్ ట్రీట్ ఇస్తోంది అషు. ఎవరేమన్నా తగ్గేదే లే అన్నట్లుగా అషు దూసుకుపోతోంది. గత కొన్ని రోజులుగా నెట్టింట ఈ అమ్మడి హవా నడుస్తోంది.
8/ 8
బోల్డ్ మాటలతో పాటు అంతకుమించి అన్నట్లుగా ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తోంది అషు రెడ్డి. దీంతో అమ్మడి పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అషు అందాల తడిలో తడిసి ముద్దవుతోంది యూత్. ఇలా ఆన్ లైన్ వేదికలపై అషు ఫాలోయింగ్ రెట్టింపవుతోంది.