Ashu Reddy: సీక్రెట్ ప్లేసులో పవన్ కళ్యాణ్ టాటూ.. డ్రెస్ తీసి మరీ చూపించిన బ్యూటీ! పిచ్చి పీక్స్..
Ashu Reddy: సీక్రెట్ ప్లేసులో పవన్ కళ్యాణ్ టాటూ.. డ్రెస్ తీసి మరీ చూపించిన బ్యూటీ! పిచ్చి పీక్స్..
Ashu Reddy Pawan Kalyan: అషు రెడ్డికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతిష్టమో మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అషు రెడ్డి. ఆయనపై ఉన్న అభిమానంతో తన ఎద భాగంలో పవన్ కళ్యాణ్ అనే పేరును టాటూగా వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆన్ లైన్ వేదికలను అస్త్రంగా వాడుకొని తెగ ఫేమస్ అయింది అషు రెడ్డి ( Ashu Reddy). డబ్ స్మాష్ వీడియోలతో తన మార్క్ చూపిస్తూ అందరికీ దగ్గరైంది. తన కట్టు బొట్టుతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది.
2/ 9
సోషల్ మీడియా క్వీన్ అషు రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకు కారణం నెట్టింట ఆమె చేసే రచ్చనే. నిత్యం ఆన్ లైన్ మాద్యమాలపై హవా నడిపించడం అషు రెడ్డి హ్యబీగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.
3/ 9
అషు రెడ్డికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతిష్టమో మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అషు రెడ్డి. ఆయనపై ఉన్న అభిమానంతో తన ఎద భాగంలో పవన్ కళ్యాణ్ అనే పేరును టాటూగా వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
4/ 9
గతంలో ఈ టాటూ చూపిస్తూ అషు రెడ్డి దిగిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో పవన్ అంటే ఆమెకు ఎంత ఇష్టం అనేది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మరోసారి అషు తన టాటూను చూపిస్తూ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయింది.
5/ 9
పవన్ కళ్యాణ్ అనే పేరును టాటూగా కొట్టించుకునేంతవరకు నాకు టాటూలపై ప్రేమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అదే ఇష్టంగా మారింది. మై గాడ్ పవన్ కళ్యాణ్ అంటూ తన సందేశాన్ని పోస్ట్ చేసింది అషు రెడ్డి.
6/ 9
అషు రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆ పిచ్చితో కొన్నేళ్ల క్రితం అషు రెడ్డి ఆయనను పలుమార్లు కలిసింది. దీంతో పవర్ స్టార్ నాలుగో భార్య శు రెడ్డి అనే టాక్ కూడా స్ప్రెడ్ అయింది. ఈ క్రమంలో మరోసారి పవన్ టాటూ చూపిస్తూ నెట్టింట రచ్చ చేసింది అషు రెడ్డి.
7/ 9
గతంలో కూడా అషు రెడ్డి పోస్ట్ చేసిన ఎన్నో ఫొటోస్ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేశాయి. ఆమెకు సంబంధించిన పలు ఫొటోస్ వైరల్ కావడం, అషుపై నెటిజన్స్ ట్రోలింగ్ చేయడం లాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి.
8/ 9
తనకున్న పాపులారిటీతో ఈ బ్యూటీ రెండు సార్లు బిగ్ బాస్ (Bigg Boss) హౌస్‌కి వెళ్లి రావడం విశేషం. ఇటీవల బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేసిన అషు.. ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది.
9/ 9
బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్లో ఉన్నట్లుగా అనుమానాలు తెప్పించడం, ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం లాంటివి కూడా చేసి నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అషు రెడ్డి.