Home » photogallery » movies »

ASHU REDDY LATEST SWIMMING POOL PHOTOS VIRAL ON SOCIAL MEDIA SLB

Ashu Reddy: ఛీ.. ఛీ.. పోరీలు మరీ కరాబ్ అయిపోయిండ్లు! దుబాయ్‌లో అషు రెడ్డి తీరుపై అటాక్

Ashu Reddy Photos: సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్న అషు రెడ్డి.. నిత్యం ఓ కొత్త ఫోటోషూట్ పోస్ట్ చేస్తూ వస్తోంది. రోజుకు రోజుకు తన డ్రెస్సింగ్ సెన్స్ మారుస్తూ రావడం, అందాల డోస్ పెంచడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో ఫోటో షూట్ తో పిచ్చెక్కిస్తున్నాం.