Home » photogallery » movies »

ASHU REDDY LATEST PHOTOSHOOT VIRAL ON SOCIAL MEDIA SLB

Ashu Reddy: చంపేస్తా.. అషు రెడ్డి ఆన్ అటాక్! ఆ కోపం ఎవరిపై..?

Ashu Reddy Photo Shoot: ఇంటర్నెట్‌లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అషు రెడ్డి.. తన కట్టు బొట్టుతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. అయితే అదే సోషల్ మీడియాలో ఆమెపై తెగ ట్రోల్స్ నడుస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా అషు పోస్ట్ చేసిన ఓ ఫొటో షూట్ హాట్ టాపిక్ అయింది.