Ashu Reddy: టూ హాట్ అషు.. ఇది తట్టుకోలేని డోస్ గురూ!
Ashu Reddy: టూ హాట్ అషు.. ఇది తట్టుకోలేని డోస్ గురూ!
Ashu Reddy Photos: ఎద అందాలతో పాటు టైట్ ఫిట్ థైస్ షో చేస్తూ కెమెరా ముందు రచ్చ చేసింది అషు రెడ్డి. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెట్టింట అషు హాట్ డోస్ చూసి తట్టుకోలేకపోతున్నారు నెటిజన్లు.
ఎప్పుడూ టూమచ్ హాట్ గా కనిపించే అషు రెడ్డి.. తాజాగా మరో ఫోటో షూట్ వదిలి సోషల్ మీడియాను షేక్ చేసింది. టూ హాట్ లుక్ లో కనిపించి కుర్రకారులో వేడి పుట్టించింది. ఎప్పటిలాగే తన లేలేత అందాలతో అట్రాక్ట్ చేసింది.
2/ 9
ఎద అందాలతో పాటు టైట్ ఫిట్ థైస్ షో చేస్తూ కెమెరా ముందు రచ్చ చేసింది అషు రెడ్డి. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెట్టింట అషు హాట్ డోస్ చూసి తట్టుకోలేకపోతున్నారు నెటిజన్లు. బ్యూటిఫుల్ బేబీ అంటూ ఆమెపై రొమాంటిక్ బాణాలు వదులుతున్నారు.
3/ 9
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అషు రెడ్డి యమ హవా నడిపిస్తోంది. శృతి మించిన అందాల ఆరబోతతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు అందాల ప్రదర్శనలో డిఫరెంట్ రూట్స్ వెతుకుతూ హాట్ ట్రీట్ ఇస్తోంది.
4/ 9
ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ బిగ్ బాస్ సుందరి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. సెమీ బికినీతో పరేషాన్ చేసింది అషు.
5/ 9
అందాల ఆరబోతలో హద్దులు చెరిపేయడం అషు రెడ్డికి కొత్తేమీ కాదు. అదే కోణంలో ఈ సారి అందాల జాతరను పీక్స్ లోకి తీసుకుపోయింది అషు. దీంతో అషు అందాల తడిలో తడిచి ముద్దవుతున్నారు ఆమె ఫ్యాన్స్.
6/ 9
సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫేమ్ తోనే క్రేజ్ కొట్టేసిన అషు రెడ్డి.. పలు వెబ్ సిరీసుల్లో భాగమవుతూ సినిమా అవకాశాలు పట్టేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆన్ లైన్ వేదికలపై హల్చల్ చేస్తోంది.
7/ 9
రోజు రోజుకు అషు రెడ్డి అందాల డోస్ అమాంతం పెరిగిపోతోందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న రచ్చ నిత్యం వార్తల్లో నిలుపుతోంది. గ్లామర్ వడ్డించడంలో తనకు సాటెవ్వరూ రారు, లేరు కూడా అన్నట్లుగా దూసుకుపోతోంది ఈ బిగ్ బాస్ భామ.
8/ 9
బబ్లీ బ్యూటీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంది అషు రెడ్డి. తనకంటూ ఫ్యాన్ బేస్ పెంచుకొని ప్రతి ఒక్కరికీ పరిచయమైంది. ఆమె రెండు సార్లు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి రావడం విశేషం.
9/ 9
అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని శృంగార పరమైన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పింది అషు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తూ అషుని సూపర్ పాపులర్ చేసింది. అప్పటినుంచే అషు ఆన్ లైన్ హవా మొదలై ప్రస్తుతం పీక్స్‌కి చేరింది.