అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని శృంగార పరమైన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పింది అషు రెడ్డి. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తూ అషుని సూపర్ పాపులర్ చేసింది. అప్పటినుంచే అషు ఆన్ లైన్ హవా మొదలై ప్రస్తుతం పీక్స్‌కి చేరింది. నిత్యం అషు హాట్నెస్ చూసి కుర్రకారు షేక్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకుంటూ జనాల్లో క్రేజ్ కొట్టేసింది అషు రెడ్డి. ఏకంగా పవన్ కళ్యాణ్ పేరును తన ఎద భాగంలో టాటూగా వేసుకొని అప్పుడప్పుడు ఆ టాటూ చూపిస్తూ రొమాంటిక్ ట్రీట్ ఇస్తోంది అషు. గత కొన్ని రోజులుగా నెట్టింట అషు హవా ఎంతో కనిపిస్తోంది. ఆమె డిఫరెంట్ ఫోటో షూట్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.