Home » photogallery » movies »

ASHU REDDY HOT PHOTOS IN SWIMMING POOL GO VIRAL SB

Ashu Reddy: పూల్‌లో పలుచని డ్రెస్సులో అషు రెడ్డి.. నీకెంత ధైర్యం అన్న నెటిజన్..!

అషు రెడ్డి అందాల ఆరబోతలో ఈ మధ్య ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఎక్కడి పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు ఫోటోలు దిగుతూ.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అషు రెడ్డి.. స్విమ్మింగ్ పూల్‌లో దిగిన హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.