Home » photogallery » movies »

ASHU REDDY BIGG BOSS BEAUTY LATEST BLACK COLOR TOP PHOTOS GOES VIRAL SEE PICS TA

Ashu Reddy : బ్లాక్ టాప్‌లో అషు రెడ్డి అందాల విందు.. వైరల్ అవుతున్న బి‌గ్‌బాస్ బ్యూటీ లేటెస్ట్ ఫోటోస్..

Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి. ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కేవలం సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీగా మారింది. వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకుంది.