Home » photogallery » movies »

ASHU REDDY 5 YEARS BACK PHOTO LOOKING LIKE SAMANTHA NR

Ashu Reddy: ఐదేళ్ల క్రితం అషు రెడ్డి ఇలా ఉండేదా.. వామ్మో వైరల్ ఫోటోలు!

Ashu reddy: బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి గురించి అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతగా పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ గుర్తింపుతోనే వెండితెరపై ఓ సినిమాలో అడుగు పెట్టింది.