Home » photogallery » movies » ASHOK GALLA NEPHEW OF SUPER STAR MAHESH BABU ENTRY AS HERO TITLE THIS OLD CHIRANJEEVI HERO TITLE HERE ARE THE DETAILS TA

Ashok Galla As Hero: మెగాస్టార్ ’హీరో’ టైటిల్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లుడు అశోక్ గల్లా..

Ashok Galla - Hero - Chiranjeevi - Mahesh Babu | గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా పాత సినిమా టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది.తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా చిరంజీవి నటించిన పాత సినిమా టైటిల్. మొత్తంగా అశోక్ గల్లా హీరో కాకుండా.. చిరంజీవి పాత టైటిల్స్‌తో తెరకెక్కిన చిత్రాలు ఏమేమి ఉన్నాయో మీరు ఓ లుక్కేండి..