ఆషిమా నార్వల్.. మోడల్‌గా రాణిస్తూనే తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆషిమా తెలుగులో నాటకం, జెస్సీ లాంటీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సినిమాల్లో కంటే ఫోటో షూట్లో హాట్‌గా దర్శనమిస్తోన్న ఆషిమా తాజాగా ఓ తన సోషల్ మీడియాలో మరికొన్ని పిక్ప్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Instagram