హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Dadasaheb Phalke Award for Asha Parekh: రాష్ట్రపతి చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఆషా పరేఖ్..

Dadasaheb Phalke Award for Asha Parekh: రాష్ట్రపతి చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఆషా పరేఖ్..

Asha Parekh Receivs Dadasaheb Phalke Award:  కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం 2020 యేడాదికి గాను సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. తాజగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆషా పరేఖ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.