Asha Negi : క్లీవేజ్ షోతో కుర్రకారును రెచ్చగొడుతున్న ప్రముఖ బుల్లితెర నటి ఆశా నేగీ..

Asha Negi : ఆశా నేగీ..(Asha Negi) దక్షిణాది వారికి అంతగా పరిచయం లేని పేరు. కానీ, ఉత్తరాదిన ఈ భామకు బోలెడంత క్రేజ్ ఉంది. ఆశా నేగీ ప్రముఖ టెలివిజన్ నటి మరియు గొప్ప డ్యాన్సర్. 2013 డ్యాన్స్ రియాల్టీ షో "నాచ్ బలియే " విజేతగా నిలిచింది ఆశా. పవిత్ర రిస్తా, లూడో, ఏక్ ముత్తి ఆషామాన్ వంటి ప్రముఖ సీరియల్స్ లో నటించింది. అయితే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ..ఎప్పటికప్పుడూ హాట్ ఫోటోస్ తో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది.