అయితే అనసూయకు 5 లక్షల రూపాయలు ఇచ్చి, ఇప్పుడు కొత్తగా వచ్చే యాంకర్ కి మాత్రం కేవలం 2 లక్షలు ఇచ్చి సరిపెట్టడం అనేది కూడా జనం నోళ్ళలో హాట్ టాపిక్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది జబర్దస్త్ కొత్త యాంకర్‌కి ఇది ఘోర అవమానం అని అంటున్నారు కొందరు. లేదు లేదు అనసూయను మరిపించి ఆమెను మించి రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేయాలని ఇంకొందరు అంటున్నారు. సో.. చూడాలి మరి ఏం జరుగుతుందనేది!.