ఈ క్రమంలో మెహ్రీన్తో పెళ్లి రద్దుపై భవ్య బిష్ణోయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. ఇద్దరి పరస్పర అంగీకారంతో పెళ్లిని రద్దయిందని.. తమ మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ కొందరు తమ ఫ్యామిలీని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. (Image:Instagram)