హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ బాటలోనే రవితేజ.. త్వరలోనే ఆ పనికి మాస్ మహారాజ్ శ్రీకారం..

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ బాటలోనే రవితేజ.. త్వరలోనే ఆ పనికి మాస్ మహారాజ్ శ్రీకారం..

మాస్ మహారాజ్ రవితేజ.. ఇపుడు పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ బాట పడుతున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసాడు. అదే బాటలో ఎన్టీఆర్ కూడా నిర్మాత అవతారం ఎత్తుతున్నాడు. ఇపుడు అదే రూట్లో రవితేజ కూడా సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Top Stories