Aryan Khan to Salman Khan Via Sanjay Dutt : ఆర్యన్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వరకు జైల్లో ఎక్కువ రోజులు గడిపిన బీటౌన్ సెలబ్రిటీలు వీళ్లే..

Aryan Khan to Salman Khan Via Sanjay Dutt : ఆర్యన్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వరకు జైల్లో ఎక్కువ రోజులు గడిపిన బీటౌన్ సెలబ్రిటీలు వీళ్లే.. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు చాలా మలుపులు తిరుగుతున్నాయి. అనూహ్యంగా కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈయన జైల్లోనే ఉన్నాడు. ఇందులో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారని.. వాళ్లందరి గురించి తెలియాలంటే తమకు కొన్ని రోజులు సమయం పడుతుందని ఇప్పటికే ఎన్సీబీ కోర్టుకు తెలిపింది.తాజాగా మూడోసారి కూడా ఆర్యన్ ఖాన్ బెయిల్ కూడా తిరస్కరించింది కోర్టు.ఈయన కంటే ముందు జైల్లో ఎక్కువ రోజులు గడిపిన సెలబ్రిటీలు ఇంకెవరున్నారంటే..