Home » photogallery » movies »

ARTIST SANA BEAUTIFUL PICS DURING HER CAREER IN TELUGU FILM INDUSTRY MK

తెలుగు సినిమాల్లో కేరక్టర్ నటి సనాను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు...

ఆర్టిస్ట్ సనా అసలు పేరు షనూర్ సనా బేగం, తెలుగు సినిమాల్లో అనేక కేరక్టర్ ఆర్టస్టుగా నటించిన సనా, అందంతోనూ, అభినయంతోనూ మంచి పేరు సంపాదించుకుంది. 1996లో రొమాంటిక్ డ్రామా నిన్నే పెళ్లాడతా నుంచి సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు దక్కన్‌వుడ్ సినిమాల్లో సైతం నటించింది.