Home » photogallery » movies »

ARTIST PRIYA BEAUTIFUL PICS FEELS YOU HAPPY AND AMAZING MK

తెలుగు సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్ట్ ప్రియను ఇలా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే...

సినిమాల్లోనూ, బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తున్న భామ ఆర్టిస్ట్ ప్రియా అంటే అభిమానుల్లో చక్కటి గుర్తింపు ఉంది. అందమైన ముఖ వర్చస్సు, పసిడి ఛాయతో అలరించే ఈ భామ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులకు పలకరిస్తుంది.