Home » photogallery » movies »

ARJUN REDDY HEROINE SHALINI PANDEY SUPER HOT SENSATION PHOTO SHOOT GOING VIRAL IN SOCIAL MEDIA TA

Shalini Pandey : షాలిని పాండే లేటెస్ట్ ఫోటో షూట్.. పిచ్చెక్కిస్తోన్న అర్జున్ రెడ్డి భామ..

Shalini Pandey: అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ముద్దుగుమ్మ షాలిని పాండే (Shalini Pandey). ఆ తర్వాత మహానటి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది షాలిని. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సినిమాలెన్ని చేసినా కూడా అర్జున్ రెడ్డి దగ్గరే ఆగిపోయింది షాలిని.