Home » photogallery » movies »

ARJUN REDDY HEROINE SHALINI PANDEY LOOKS STUNNING IN HER LATEST PHOTO SHOOT AND GOES VIRAL SR

హాట్ ఫోటో షూట్‌లతో అదరగొడుతోన్న అర్జున్ రెడ్డి భామ..షాలిని పాండే

'అర్జున్ రెడ్డి' బ్యూటీ తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది. 'మహానటి' సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ భామ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. అక్కడ వరస సినిమాలు చేస్తుంది. అక్కడ 100 పర్సెంట్ లవ్ రీమేక్‌లో కూడా నటించింది.. ఈ ముద్దుగుమ్మ. ఇక జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. ఈ మధ్య.. హాట్ హాట్‌గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. ఆ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.