హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shalini Pandey: అందాలతో చిత్తు చేసిన అర్జున్ రెడ్డి భామ.. షాలిని పాండే ఇన్నర్ ట్రీట్‌

Shalini Pandey: అందాలతో చిత్తు చేసిన అర్జున్ రెడ్డి భామ.. షాలిని పాండే ఇన్నర్ ట్రీట్‌

అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ దేవరకొండతో ఓవర్ డోస్ రొమాన్స్ చేసి కుర్రకారును ఫిదా చేసింది షాలిని పాండే. ఆ తర్వాత మహానటి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది షాలిని. తాజాగా ఆమె ఫొటోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి.

Top Stories