Home » photogallery » movies »

ARJUN REDDY HEROINE SHALINI PANDEY HOT TREAT IN SOCIAL MEDIA SLB

Shalini Pandey: అర్జున్ రెడ్డి భామ అందాల రచ్చ.. దిమ్మతిరిగే కిక్కిచ్చిన షాలిని పాండే

Shalini Pandey Photos: ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది షాలిని పాండే. ఈ మధ్యకాలంలో అయితే హాట్ డోస్ రెట్టింపు చేసి కుర్రకారు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అటు తరచూ బికినీలో కనిపిస్తూ దర్శకనిర్మాతలకు గాలం వేస్తోంది.