హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shalini Pandey: లవ్ యూ విజయ్ దేవరకొండ.. అంతా నువ్వే చేశావ్! నోరువిప్పిన ప్రీతి

Shalini Pandey: లవ్ యూ విజయ్ దేవరకొండ.. అంతా నువ్వే చేశావ్! నోరువిప్పిన ప్రీతి

Vijay Devarakonda: అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా 2017 సంవత్సరం ఆగస్ట్ 25 వ తేదీన విడుదల కాగా.. ఇప్పుడు మళ్ళీ అదే రోజున అంటే 2022 ఆగస్ట్ 25న విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ కూడా విడుద‌లైంది. ఈ నేపథ్యంలో తాజాగా షాలిని పాండే చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Top Stories