Shalini Pandey : ఆఫర్ల కోసం అర్జున్ రెడ్డి భామ ఆరాటం .. అందాలు ఆరబోస్తూ షాలిని పాండే ఫోటోషూట్
Shalini Pandey : ఆఫర్ల కోసం అర్జున్ రెడ్డి భామ ఆరాటం .. అందాలు ఆరబోస్తూ షాలిని పాండే ఫోటోషూట్
Shalini Pandey: అర్జున్‌రెడ్డి మూవీతో బాగా ఫేమ్ అయిన హీరోయిన్ షాలిని పాండే అవకాశాల కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయిన ఈ బ్యూటీ ..ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోయడంలో డోస్ పెంచింది.
యూత్‌ని తెగ ఆకట్టుకున్న అర్జున్‌రెడ్డి మూవీ హీరోయిన్ షాలిని పాండే మళ్లీ లైమ్ లైట్లోకి రావాలని తెగ ట్రై చేస్తోంది. ఆఫర్లు లేకపోవడం, సక్సెస్‌కి దూరం కావడంతో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది.(Photo:Instagram)
2/ 13
అర్జున్‌రెడ్డి సినిమాలో విజయ్‌దేవరకొండతో కెమెస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో సినిమా సక్సెస్ అయింది. హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువగా పేరు రావడంతో అమ్మడికి అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ ఒక్క సినిమా తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోవడం, వచ్చిన ఒకటి రెండు నిరాశపరిచాయి. (Photo:Instagram)
3/ 13
మహానటి సినిమాల్లో నటించి మెప్పించిన షాలిని ఆ తర్వాత కల్యాణ్ రామ్ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో అమ్మడికి అవకాశాలు ముఖం చాటేశాయి. (Photo:Instagram)
4/ 13
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది షాలిని పాండే. కానీ, ఎక్కడా సక్సెస్ కాలేకపోయింది. కథలు సెలెక్ట్ చేసుకోవడంలో షాలిని పాండే అనేక తప్పులు చేసి పరాజయాలను మూటగట్టుకుంది. (Photo:Instagram)
5/ 13
అందుకే రీసెంట్గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియాను ఎంచుకుంది. అక్కడే బ్యూటిఫుల్ ఫోటోషూట్లు చేస్తూ ఆ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. రీసెంట్గా షేర్ చేసిన వైట్ డ్రెస్ పిక్స్ పీక్స్‌లో ఉన్నాయి. (Photo:Instagram)
6/ 13
ఆఫర్లు, అవకాశాలు రావాలంటే ఏదో విధంగా క్రేజ్ తెచ్చుకోవాలనే ఆలోచనతోనే షాలిని పాండే ఈ విధంగా ఫోటోషూట్లతో అందాలను ఆరబోస్తుందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు చివరకు ఐటమ్ సాంగ్ చేసేందుకు సిద్ధమైందట.(Photo:Instagram)
7/ 13
తాను హీరోయిన్గా నటించిన హీరో విజయ్ దేవరకొండ సపోర్ట్‌తో ఐటమ్ సాంగ్ చేసేందుకు షాలినీ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో తెరకెక్కుతోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ `ఖుషి సినిమాలో షాలినితో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.(Photo:Instagram)
8/ 13
శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఖుషి డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులోనే ఓ ఐటెం సాంగ్ కోసం షాలిని పాండేను టీం అప్రోచ్ అవ్వగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.(Photo:Instagram)
9/ 13
ఈ సాంగ్ లో మాత్రం విజయ్ దేవరకొండ, షాలిని పాండే వీళ్ళిద్దరూ ఊర మాస్ స్టెప్పులతో రెచ్చిపోనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.(Photo:Instagram)
10/ 13
హీరోయిన్గా ఒక్క ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకోవాలని అర్జున్ రెడ్డి బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈమధ్య కాలంలో అయితే హాట్ డోస్ రెట్టింపు చేసి కుర్రకారు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. (Photo:Instagram)
11/ 13
బికినీలు, రెండు ముక్కల డ్రెస్‌లు వేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ దర్శక,నిర్మాతలకు గాలం వేస్తోంది. తన లేలేత అందాలతో డిఫరెంట్ స్టైల్ ఫోజులతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేసి ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసింది.(Photo:Instagram)
12/ 13
మోడ్రెన్ డ్రెస్సులో షాలిని పోజులు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ఆమె ఫొటోస్ చూసి బ్యూటిఫుల్ అని కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేసుకుంటున్నారు. అన్నీ ఉన్నా అదృష్టం కూడా కలిసిరావాలి షాలిని అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.(Photo:Instagram)
13/ 13
ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది. అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా షాలిని ఇప్పుడు మాత్రం నాజూకుగా తయారైందని ఆమె లేటెస్ట్ లుక్స్ చూస్తుంటే అర్థమవుతోంది.(Photo:Instagram)