Shalini Pandey: దాచుకోడానికి ఏం లేదు.. అందాలన్నీ ఆరబోసిన ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలిని పాండే..

Shalini Pandey: అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ముద్దుగుమ్మ షాలిని పాండే (Shalini Pandey). ఆ తర్వాత మహానటి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది షాలిని. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సినిమాలెన్ని చేసినా కూడా అర్జున్ రెడ్డి దగ్గరే ఆగిపోయింది షాలిని.