Shalini Pandey : ఈ హీరోయిన్ ఏంటీ ఇలా మారింది.. ఎవరో గుర్తు పట్టారా...

Shalini Pandey : 'అర్జున్ రెడ్డి' బ్యూటీ తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది. 'మహానటి' సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన షాలినీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లో కనిపించింది.