హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Arjun Aishwarya: కుటుంబ సభ్యులతో ఐశ్వర్య అర్జున్ దీపావళి సంబరాలు..

Arjun Aishwarya: కుటుంబ సభ్యులతో ఐశ్వర్య అర్జున్ దీపావళి సంబరాలు..

Action King Arjun Aishwarya Arjun Deepavali Celebrations | దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా నటులు కూడా తమ ఇంట్లో జరిగిన దీపావళి సంబరాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ తమ ఇంట్లో జరిగిన దీపావళి సంబరాలను అభిమానులతో పంచుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories